కేరళలో అతిపెద్ద పండగైన ఓనం పండుగను ఇవాళ మళయాలీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కేరళ సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిన ఈ వ్యవసాయ పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంటిగుమ్మానికి తోరణాలు, పిండివంటలు చేసుకొని బందు మిత్రులతో భోజనం చేస్తున్నారు. చిన్న పెద్ద అంతా ఒకచోట చేరి సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఓనం పర్వదినాన కేరళలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa