ఎర్రగుంట్ల పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి రైలుకిందపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై వర్మ తెలిపారు. మృతుడు టీ షర్ట్ ధరించి గుండుతో ఉన్నాడని, వయసు 35-40 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే ఎర్రగుంట్ల పోలీసులను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa