కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆదివారం నూతనంగా ఎంపికైన వాలంటీర్ లకు డిసియంయస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఇంటి ముంగింటికే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందించి, ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa