ఇస్రో చేపట్టిన ఆదిత్య మిషన్ సూర్యుడి దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్-1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదివారం తొలిసారిగా ఎర్త్ బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 5న మరోసారి కక్ష్యను మారుస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం భూమికి 22,459 కి.మీ. దూరంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa