బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని విరుపాక్షి నగర్ నందు శివాలయ నిర్మాణం కోసం ఆదివారం వైసిపి నాయకుడు ఆలూరు రమణారెడ్డి 75 వేలు విరాళం ప్రకటించారు. భవనం నిర్మాణం కోసం విరాళం అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, ఎంపీటీసీ సుజాత, ఎంపీటీసీ కాలువ వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు పుల్లయ్య, ప్రసాద్, చికెన్ నారాయణస్వామి , మందల శివ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa