కర్లపాలెం పంచాయతీ కర్లపాలెం గణపవరం రోడ్డులో గడప గడపకు మన కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే కొన రఘుపతి పాల్గొన్నారు. గురువారం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ నాలుగున్నర సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల వద్దకే సుపరి పాలన తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అని కోన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa