ఏపిటిఎఫ్ మండల శాఖ కార్యవర్గ సమావేశంను పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం యం. రుద్రేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కోడూరు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa