కళ్యాణదుర్గం నియోజకవర్గ పర్యటనలో నారా చంద్రబాబు నాయుడుని పుట్టపర్తి నియోజకవర్గం మహిళా నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు సుగుణ, అరుణమ్మ, సుబ్బయమ్మ, కావేరి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa