పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం టీడీపీ కన్వీనర్ యమ్. నరహరి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం విషయం తెలుసుకొన్న టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి. కె. పార్థసారథి తరుపున ఆయన అల్లుడు శశిభూషన్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి, పెనుకొండ మండల కన్వీనర్ లు సిద్ధలింగప్ప, సిద్దయ్య, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa