జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాత్రి 7గంటల సమయంలో గాలా డిన్నర్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలని కోరుతూ కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో డిన్నర్ వేడుకకు హాజరకావడానికి రాష్ట్రల ముఖ్యమంత్రులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇప్పటికే బీహార్, తమిళనాడు సీఎంలు నితీశ్ కుమార్, స్టాలిన్ ఢిల్లీకి పయనమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa