రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఉత్తరాఖండ్ నెల ప్రజలకు సంస్కృతి, ఆధ్యాత్మికత నేర్పితే.. రాజస్థాన్ పురాతన కాలం నుంచి సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజలు హీరోలు. వారెప్పుడూ తమ తలలు నరుక్కున్నారే కానీ, శత్రువుల ముందు తల దించలేదు’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa