శ్రీకాకుళం జిల్లాలోని పీహెచ్సీల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడాది పాటు తాత్కాలిక పద్ధతిలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీగా (ఎఫ్ఎన్వో) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.మీనాక్షి ఒకప్రకటనలో తెలిపారు. రెండు ఫార్మసిస్ట్పోస్టులు, ఫిమేల్నర్సింగ్ ఆర్డర్లీపోస్టులు తొమ్మిది భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. ఎస్ఆర్ఐకేఏకేయూ ఎల్ఏఎమ్.ఏపీ.జీఓవి. ఐఎన్ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లో జిల్లా వైద్యఆ రోగ్య శాఖ అధికారికార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.