టీడీపి అధినేతమాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ ను కండిస్తూ గాజువాక పరిధిలోని 85వ వార్డ్ అధ్యక్షుడు కర్రి దశేంద్ర ఆధ్వర్యంలో న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాన్ని గురువారం తెలిపారు. ఈ సందర్భంగా దశేంద్ర మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో చట్టాలు అంబేద్కర్ రాజ్యాంగపరంగా కాకుండా రాజారెడ్డి రాజ్యాంగంని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమం లో టీడీపి శ్రేణులు పాల్గొన్నారు