ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్లో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాది సుబ్బారావు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో సీఐడీకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa