మద్యానికి బానిసైన కొడుకును మందలించనందుకు తల్లి దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..గ్రామానికి చెందిన రవణమ్మ కొడుకు శ్రీనివాసరావు మద్యం తాగొచ్చి తల్లితో గొడవ పడ్డాడు. దీంతో ఆ కోపంతో తల్లిని కిరాతకంగా చంపి ఆమె నాలుక కోసాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa