విద్యార్థి దశలో జ్ఞాన సమపార్జన మాత్రమే మీ ఆలోచన కావాలని వైవియు పిజి కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి అన్నారు. వైవియు కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సెంటర్, ఎన్ఎస్ఎస్ 1, 4 యూనిట్లు, గుంటూరు ఇదా స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలకు" ఆధునిక జీవన విధానంలో ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా? ఆత్మహత్యల నివారణ పై చర్చ” కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించారు.