ఎచ్చెర్ల: డిగ్రీ పరీక్షల నిర్వహణ నిధులను గురువారం విడుదల చేసినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు. నవంబర్ 2022లో డిగ్రీ 2, 4 సెమిస్టర్లు, ఈ ఏడాదిలో జరిగిన 3, 5 సెమిస్టర్లు సంబంధించి రూ. 27. 40 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 4, 6 (సప్లై), 2, 4 సెమిస్టర్ లకు సంబంధించి రూ. 11. 01 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa