భారతీయ ఇంజనీర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్ఫూర్తిదాత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162 వ జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహ దాతలు, శ్రీకాకుళం జిల్లా లైసెన్స్ డ్ టెక్నికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం మోక్షగుండం విగ్రహానికి పూలమాలలు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa