డివిజన్ భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను గమ్యాస్థానాలను కుదించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె. త్రిపాఠి ఆదివారం తెలిపారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు ధన్బాద్-అల్పూజా టాటా నగర్-ఎస్ఎంవీ బెంగళూరు 21న టాటా-యశ్వంత్ పూర్ 17, 19 తేదీల్లో హటియా-ఎస్ఎంవీ హటియా- ఎర్నాకుళంరైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa