వినాయక చవితి వేడుకల సందర్భంగా కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో మంగళవారం నుంచి మొదలుకానున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో భద్రత కారణాల వలన కొన్ని నిమిషాల పాటు సాధారణ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. దర్శనం నిలిపేయడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురైనట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఎటువంటి భద్రత లోపాలు జరగకుండా అప్రమతం అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa