ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోనియా గాంధీకి బీజేపీ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 01:10 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో బుధవారం ప్రసంగించిన సోనియా గాంధీకి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని సోనియా వ్యాఖ్యానించారు. బిల్లులో ఓబీసీ, SC, ST కోటా చేర్చాలన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఓబీసీ కోటాను రాజీవ్ గాంధీ విస్మరించారని అన్నారు. మహిళల కోటా పేరుతో కాంగ్రెస్ లాలీపాప్‌లు ఇస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com