అక్రమ కేసులో రిమాండు వెళ్లిన చంద్రబాబు కోర్టు విచారణ అనంతరం నిరపరాధిగా బయటకు వస్తారని టిడిపి పాలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కైకలూరులో చంద్రబాబుకు అరెస్టుకు నిరసనగా టిడిపి చేపట్టిన నిరహారదీక్ష శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గపు ఆలోచనతో ఉంటున్నాడని కక్ష సాధింపు కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. అతనికి చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు.