వీరబల్లి మండలం గడికోట పంచాయతీ లో నూతన సచివాలయం భవనమును రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి బుధవారం ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండలం ఎంపీపీ జెడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa