చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్‌లను స్లీపింగ్ మోడ్‌లోకి పంపిన విషయం తెలిసిందే. అయితే వీటిని రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. బుధ, గురువారాల్లో సూర్యరశ్మిని ఉపయోగించుకొని.. ల్యాండర్, రోవర్‌లోని బ్యాటరీలు రీచార్జ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న ల్యాండర్, రోవర్ పనితీరును ఇస్రో పునరుద్ధరించే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa