ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడాతో దౌత్య వివాదంపై భారత ఆర్మీ స్పందన

national |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 11:27 AM

భారత్ – కెనడా వివాదం ఇరు దేశాల మధ్య రక్షణ రంగం సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ జనరల్ అబినయ్ రాయ్ అన్నారు. న్యూఢిల్లీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఇండో పసిఫిక్ ఆర్మీ చీఫ్ ల సమావేశంలో కెనడా పాల్గొంటుందని స్పష్టం చేశారు. చైనాతో వివాదం నెలకొన్న సమయంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేశారు. మరోవైపు, కెనడాకు చెందిన కల్నల్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com