అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీఎల్పీ సభ్యులు అసెంబ్లీకి పాదయాత్ర చేపట్టనున్నారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యేలు ఆనం, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa