మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా మునగపాకలో మండలానికి చెందిన తెలుగు రైతులు బుధవారం వరి దుబ్బులు, చెరకు గడలతో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అరాచకాలకు అంతులేకుండా పోతుందన్నారు. అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa