రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో బాగంగా భీమిలి మండలం అన్ని పంచాయతీ లు సంపూర్ణం గా ఘనంగా పూర్తి చేయడానికి పాటు నడిచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వైసిపి శ్రేణులు కు పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ అధికారులు కు మీడియా సోదరులు కు ఎవరినైనా మరిచిపోయి ఉంటే వారితో పాటు ప్రతీ ఒక్కరికీ నా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్యవాదాలు గురువారం తెలిపారు.