ట్రెండింగ్
Epaper    English    தமிழ்

79 మంది టీడీపీ నేతలకు బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:45 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లు కేసుల్లో 79 మంది టీడీపీ నేత‌ల‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన వారు ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఈ 79 మంది నేత‌లు చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్నారు. కాగా, ఇవే కేసుల్లో మరో 30 మంది టీడీపీ నేత‌లు ముందస్తు బెయిల్‌ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. వారిని త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కూడద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com