ఓ యువతి తన వివాహం రద్దు కావడానికి గల కారణాలను రెడ్డిట్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంట కేక్ కట్ చేస్తున్న సమయంలో భర్త తన ముఖంపై బలవంతంగా కేక్ పూశాడని, ఆ సమయంలో తన మేకప్, జుట్టు, దుస్తులు అన్నీ పాడయ్యాయని తెలిపింది. అంతేకాకుండా తనలో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిందని, అందుకే పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలిపింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa