చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆయనను విచారించేందుకు సీఐడీ 5 రోజుల కస్టడీ కోరగా.. న్యాయమూర్తి దీనిపై చంద్రబాబు అభిప్రాయం కోరారు. 'సీఐడీ వాళ్లు మిమ్మల్ని కస్టడీకి కోరుతున్నారు. మీ న్యాయవాదులు కస్టడీ వద్దంటున్నారు. CID కస్టడీపై మీ అభిప్రాయం ఏంటి?' అని జడ్జి బాబుతో అన్నారు. మరోవైపు.. కాసేపట్లో తీర్పు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa