టీడీపీపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.‘‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల బెడద లేదని జైళ్ల డీఐజీనే చెప్పారు! బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేయో!టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషన్ రద్దయితే లోపులకు వెళ్లి ఇద్దరూ కలిసి జైల్లో దోమలపై దండయాత్రలు కొనసాగించవచ్చు మరి!’’అని ట్వీట్ చేశారు.