గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసి బస్సు డిపోకు అక్రమంగా తరలిస్తూ గతంలో పట్టుబడిన డీజల్ ను ప్రభుత్వ నిబంధనల మేరకు శనివారం (రేపు) బహిరంగ వేలం చేయనున్నట్లు మండల తహశీల్దారు బి. రాము శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వేలం పాటను తహశీల్దారు కార్యాలయం లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తున్నామని ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa