వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ప్రధాని నరేంద్ర మోదీ 24 సెప్టెంబర్ 2023న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరునెల్వేలి-మధురై- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ -బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ - చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసరగోడ్ - తిరునల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూర్కెలా - పిఆర్ భువనేశ్వర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ వంటి పదకొండు రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచుతాయి అని తెలిపారు.