టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల హనుమంతుడి విగ్రహంపై ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన కార్లోస్ టూరిసియోస్, షుగర్ ల్యాండ్‌లోని భారీ ఆంజనేయ విగ్రహం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇది ఇస్లామాబాద్ కాదు, ఢిల్లీ కాదు.. టెక్సాస్. థర్డ్ వరల్డ్ ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు. ఈ చొరబాటును ఆపండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa