డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 11 నుం చి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రాంబాబు శనివారం తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సూచనలు ఈ కార్యక్రమంలో తెలియ జేయాలని ఆయన కోరారు. ఆయా మార్గాల్లో తిరుగుతున్న బస్సులకు సంబంధించి, సిబ్బంది పనితీరు గురించి తెలియజేయాలని ఆయన కోరారు. వివరాలకు 9959225427కు సంప్రదించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa