కావేరీ జలాల వివాదం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. దీంతో ఇవాళ బెంగళూరు బంద్‌కు కర్ణాటక జల సంరక్షణ సమితి, ఇతర రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించారు. ఇవాళ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 1,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa