చంద్రబాబుపై అక్రమ కేసును నిరశిస్తూ ప్రొద్దుటూరు స్థానిక టీబీ రోడ్డులోని ప్రవీణ్ కుమార్ రెడ్డి కార్యాలయ అవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో మస్తాన్ గోలే, రాజేశ్ నాయుడు, నూర్ బాష, ఎస్ కెఎస్ఎం బాష, కరీముల్లా, బషీర్, అక్రమ్, రఫీ, చిన్న ఉన్నారు. వీరికి ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సంఘీ భావం తెలిపారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు