కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశానుసారం మండల ప్రావాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గాజువాక 78 వార్డు గాజువాక మండల ఉక్కునగరం అధ్యక్షుడు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నేతలు పాల్గొన్నారు