విశాఖ ఇందిరా గాంధీ జూ పార్కులో అక్టోబర్ 2వ తేది నుంచి 8 వరకు ఫ్రీ ఎంట్రీ వన్య ప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 12 ఏళ్ళలోపు పిల్లలకు జూలో ఉచిత ప్రవేశం మరియు విద్యార్థులకు డ్రాయింగ్ ,బర్డ్ వాక్, ఫోటోగ్రఫీ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa