జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం మహాసభ అక్టోబర్ 2వ తేదీన అడ్డతీగలలో శ్రీ సూర్య స్కూలులో జరుగుతుందని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ఎన్నికలు, ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తమిళనాడు అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వెంపటి మాధవుల నాయుడు విచ్చేస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa