పోలీసు భద్రత మధ్య కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం 20 నిమిషాల్లో ముగిసింది. పురపాలక అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్సీ భరత్, చైర్మన్ డాక్టర్ సుధీర్ వర్గం, మరికొంత మంది కౌన్సిలర్ల మధ్య గత కొంత కాలంగా విభేదాలు జరుగుతున్నాయి. ఈ రోజు అర్ధగంటలోపై 52 అజెండాలకు ఆమోదం తెలిపినట్లు చైర్మన్ ప్రకటించారు.