రుయా హాస్పిటల్ ఏ వన్ సర్వీసులో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి సీఐటీయూ నేతలు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే.వేణుగోపాల్ మాట్లాడుతూ.. రుయా హాస్పిటల్‌లో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, 200 మంది పనిచేయాల్సిన చోట కేవలం 100 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa