ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు రైల్వే ప్రాంగణం పరిసరాలను డీఆర్ఎమ్ రామకృష్ణ ఆదివారం శుభ్రం చేశారు. డీఆర్ఎమ్ మాట్లాడుతూ ప్రయాణికులు స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎమ్ సతీమణి ఆశ లత, రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ప్రెసిడెంట్, ఏడీఆర్ఎమ్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa