ఆత్మకూరు మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవాలని ఏపీడి నీలిమ మంగళవారం తెలిపారు. మార్చి లోపు పనిదినాలు పూర్తి అయితే ఏప్రిల్ నుంచి కొత్త పనిదినాలు మొదలవుతాయని పేర్కొన్నారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులను గుర్తించి ఉద్యానవన తోటల పెంపకంపై రైతులకు తెలియజేసి, సాగుచేసే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు నీలిమ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa