యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసిన మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు శ్రీనివాస్‌నగర్‌కు చెందిన యువకుడి మీద యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa