పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుందని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.