ప్రమాదాల నివారణలో అన్ని శాఖలు సమన్వయంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, మెడికల్, హైవే , ట్రాన్స్పోర్ట్ శాఖలు లాగిన్ లో ఉన్న కేసులను సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ప్రమాదాల నివారణకు ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa