సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగన పరిష్కరించడానికి 24 గంటల పాటు పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయం జరిగిన జిల్లా స్థాయి మానిటరింగ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పిసిఆర్ అండ్ పిఓఏ యాక్ట్ కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. గిరిజన బాలిక వసతి గృహానికి భద్రత కల్పిస్తామన్నారు.