వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితుల అంశాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. జేసి శ్రీనివాసులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.